అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Mathrubhumi News Cameraman, elephant attack, Kerala
    న్యూస్ ఛానల్ కెమెరామెన్ ను చంపేసిన ఏనుగు

    కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో బుధవారం అడవి ఏనుగు దాడిలో ప్రముఖ మలయాళ వార్తా ఛానెల్‌కు చెందిన 34 ఏళ్ల కెమెరామెన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 8 May 2024 3:45 PM GMT


    Sam Pitroda , Indian Overseas Congress chief, Congress, india
    శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలపై దుమారం.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌ పదవికి రాజీనామా

    కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుండి వైదొలిగారు. అతని రాజీనామాను పార్టీ ఆమోదించింది.

    By అంజి  Published on 8 May 2024 3:05 PM GMT


    Nikhil, swayambhu, Tollywood
    నిఖిల్ స్వయంభు యుద్ధానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

    మంచి కథలు ఉండే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంతో నిఖిల్ సక్సెస్ అయ్యాడు.

    By అంజి  Published on 8 May 2024 2:30 PM GMT


    BRS, Telangana, Ram Mandir replica, Tamilisai, Hyderabad
    తమిళిసైపై ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ..

    సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ తమిళిసై సౌందరరాజన్‌పై బీఆర్‌ఎస్ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.

    By అంజి  Published on 8 May 2024 1:45 PM GMT


    terrorists, attack, Air Force convoy, Poonch
    ఫూంచ్‌ దాడి.. వెలుగులోకి ముష్కరుల చిత్రాలు

    జమ్మూ కశ్మీర్‌లోని ఫూంఛ్‌లో వైమానిక దళం (ఐఏఎఫ్‌) కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

    By అంజి  Published on 8 May 2024 1:00 PM GMT


    Rains, Andhra Pradesh, IMD, Rainfall
    Andhra Pradesh: వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు

    మే 8 నుండి 12 వరకు వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ బుధవారం...

    By అంజి  Published on 8 May 2024 12:04 PM GMT


    Navodaya Vidyalaya Samiti, Recruitment , Jobs, non teaching posts
    నవోదయలో భారీగా నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

    దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర . 1,377 (నాన్‌ టీచింగ్‌) సిబ్బంది నియామకానికి గత నెలలో నోటిఫికేషన్‌ వచ్చిన విషయం తెలిసిందే.

    By అంజి  Published on 8 May 2024 11:21 AM GMT


    Crime, chicken shawarma, roadside vendor
    విషాదం.. చికెన్‌ షవర్మ తిని యువకుడు మృతి

    మహారాష్ట్రలోని ముంబైలో పాడైపోయిన చికెన్‌తో చేసిన షవర్మ తిని ఓ యువకుడు చనిపోయాడు. ఈ షవర్మ తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్‌ పాయిజన్‌ వల్ల ఆస్పత్రిలో...

    By అంజి  Published on 8 May 2024 10:54 AM GMT


    Posani Krishna Murali, Megastar Chiranjeevi, APPolls, YCP, Janasena
    'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

    వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాపులని మెగాస్టార్‌ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

    By అంజి  Published on 8 May 2024 10:24 AM GMT


    Kadapa MP candidate, YS Avinash Reddy, APPolls, YCP
    'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎమోషనల్‌

    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి...

    By అంజి  Published on 8 May 2024 9:47 AM GMT


    student , liquor shop , Uttar Pradesh
    వైన్‌షాపును మూసివేయించిన ఐదేళ్ల చిన్నారి

    కాన్పూర్‌కు చెందిన అథర్వ అనే ఐదేళ్ల విద్యార్థి ఫిబ్రవరిలో మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

    By అంజి  Published on 8 May 2024 9:13 AM GMT


    Andhra Pradesh, Assembly polls, Pawan Kalyan, Pithapuram
    AP Polls: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు వైసీపీ గట్టి పోటీ.. ఈసారి గెలిచేనా?

    తన తొలి ఎన్నికల విజయం కోసం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన రాజకీయ నాయకురాలు వంగగీతతో గట్టి పోరాటాన్ని ఎదుర్కొనబోతున్నారు.

    By అంజి  Published on 8 May 2024 8:41 AM GMT


    Share it