Bharat Biotech, Covaxin, AstraZeneca, Covid-19 vaccine

కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన

కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. భారతదేశంలో కోవిషీల్డ్‌గా విక్రయించబడిన కోవిడ్-19 వ్యాక్సిన్ "అరుదైన" దుష్ప్రభావాలకు కారణమవుతోందని ఆస్ట్రాజెనెకా అంగీకరించడంపై చర్చ నడుస్తున్న వేళ.. కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది....

Share it