ice cream, health,Lifestyle

ఐస్‌క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్‌క్రీమ్‌ని చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిస్‌ రోగులు, ఇది తింటే లావు అవుతామని భావించేవారు ఐస్‌క్రీమ్‌ జోలికిపోరు. కొందరు ఐస్‌క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదికాదని చెబుతారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఐస్‌క్రీమ్‌ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై హార్వర్డ్‌...

Share it